Home » Iran War
హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలను తాత్కాలికంగా అనుమతించే అంశంపై జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడింది. ఇరాన్‌తో పాటు గల్ఫ్ దేశాలు పాల్గొనాల్సిన ఈ సమావేశం సోమవారం ఒమన్‌లోని సలాలాలో జరగాల్సి ఉంది.
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఓమన్ తీరంలో 'ఎమ్‌టీ ఎల్ గయా' అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
పశ్చిమాసియాలో శాంతినెలకొల్పేందుకు బ్రిక్స్ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గతాన్ని పక్కన పెట్టి యూఏఈతో కలిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు.
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు బ్రిక్స్ దేశాలు ముందుండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని కాపాడటంలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.
జోర్డాన్‌లోని అమెరికా ఎయిర్ బేస్‌పై ఇరాన్ మిసైల్ దాడులు చేసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో ఒక ఏ 10 థండర్‌బోల్ట్ విమానంతో పాటు ఎనిమిది ఎఫ్ 15 ఫైటర్ జెట్‌లు దెబ్బతిన్నాయి.
ఇరాన్‌తో యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్ యుద్ధం ముగించే అవకాశం ఉందని అన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య హోర్ముజ్ జలసంధి విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలపై బాలీవుడ్ ఊహించని రీతిలో ట్విస్ట్ వచ్చింది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్ ఎంబసీ ఓ మీమ్‌తో వ్యంగ్యంగా టార్గెట్ చేసింది.
ఇరాన్ నావికాదళం తాజాగా సంచలన ప్రకటన చేసింది. యూఎస్‌కు చెందిన డైవ్-ఎల్‌డీ అనే మానవరహిత సబ్‌మెరైన్‌ను హోర్ముజ్ జలసంధిలో స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది.
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రయాణిస్తున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు చెందిన నాలుగు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసింది. ఖార్గ్ ఐలాండ్‌లో మరో ఆయిల్ ట్యాంక్‌పై అగ్రదేశం దాడి చేసింది. దీంతో జోర్డాన్‌లోని యూఎస్ బేస్‌పై ఇరాన్ మిసైల్ దాడులు చేసింది.
ఇరాన్‌తో యుద్ధం గెలిచిన వెంటనే అంతర్జాతీయంగా చమురు ధరలు గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.