• Home » Hyderabad

Hyderabad

‘సిరిసిల్లలో చేసిన అభివృద్ధిలో పదిశాతం చేయగలరా’.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ సవాల్

‘సిరిసిల్లలో చేసిన అభివృద్ధిలో పదిశాతం చేయగలరా’.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ సవాల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు.

విజృంభిస్తున్న వైరల్‌ ఫీవర్‌.. వారంలో ఇద్దరి మృతి

విజృంభిస్తున్న వైరల్‌ ఫీవర్‌.. వారంలో ఇద్దరి మృతి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వై రల్‌, డెంగ్యూ జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తుండడంతో పల్లె ప్రజలు జ్వరాలతో పడకేస్తున్నారు.

ఫ్లై91 విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

ఫ్లై91 విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

వీధుల్లో కుక్కలు.. ఇళ్లపై కోతులు

వీధుల్లో కుక్కలు.. ఇళ్లపై కోతులు

కరీంనగర్ జిల్లా సైదాపూర్‌ మండలంలోని పలు గ్రామాల ప్రజలు కుక్కలు, కోతుల బెడదతో సతమతమవుతున్నారు.

రైస్ మిల్లర్ల ఆటకు ఇక బ్రేక్..

రైస్ మిల్లర్ల ఆటకు ఇక బ్రేక్..

రైస్‌ మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వల మాయాజాలానికి ఇక బ్రేక్‌ పడనుంది.

స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్

స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్

తెలంగాణ స్వరాష్ట్రం కోసం నగరంలోని హుస్సేన్‌సాగర్ తీరాన చేసిన చరిత్రాత్మక సాగహారానికి నేటితో 14 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు.

మంజీరా పైపులైన్‌ ఆధునీకరణకు రూ.551 కోట్లు

మంజీరా పైపులైన్‌ ఆధునీకరణకు రూ.551 కోట్లు

హైదరాబాద్‌ మహా నగర దాహార్తి తీర్చేందుకు 61ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మంజీరా పైపులైన్‌ పాత బడింది. దీంతో తరచూ ఏదో ప్రాంతంలో లీకేజీలతో పైపులు పగులుతున్నాయి.

ఓయూ వద్ద విషాదం.. స్కూటీని ఢీకొన్న టిప్పర్, ఒకరి మృతి

ఓయూ వద్ద విషాదం.. స్కూటీని ఢీకొన్న టిప్పర్, ఒకరి మృతి

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో ఓ టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో మహిళ మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ముమ్మురంగా దర్యాప్తు చేస్తున్నారు.

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!

డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన యువతి తనను పబ్‌కు తీసుకెళ్లి భారీగా బిల్లు వసూలు చేసేందుకు ప్రయత్నించిందంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి