• Home » Hyderabad

Hyderabad

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో ఈ సమన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

డయాల‘సిక్‌’.. చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో అందని సేవలు

డయాల‘సిక్‌’.. చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో అందని సేవలు

సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. మంజూరై నెలలు గడుస్తున్నా సేవలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో కిడ్నీ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ప్రత్యక్ష ప్రసారం

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ప్రత్యక్ష ప్రసారం

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి అయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేశారు.

ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..

ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..

హైదరాబాద్‌‌లోని ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం గణనాథుడిని నిమజ్జనం చేయనున్నారు. అయితే ఖైరతాబాద్ వినాయకుడికి సమర్పించే లడ్డూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

ఖైరతాబాద్ గణేశ్ వద్ద దానం నాగేందర్ సందడి.. ‘ఆయా షేర్..’ పాటకు డాన్స్

ఖైరతాబాద్ గణేశ్ వద్ద దానం నాగేందర్ సందడి.. ‘ఆయా షేర్..’ పాటకు డాన్స్

ఖైరతాబాద్ గణేశ్ వద్ద దానం నాగేందర్ సందడి చేశారు. వినాయక ఉత్సవాల సందర్భంగా భక్తులతో కలిసి ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

మత్తు దందాకు అడ్డేదీ?

మత్తు దందాకు అడ్డేదీ?

కల్లులో కలిపే మత్తుమందు డైజోఫామ్‌ అక్రమ వ్యాపారం పాపన్నపేట మండలంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

 ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేశారు.

భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు

భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

యూరియా యాప్‌తో ఇక్కట్లు..

యూరియా యాప్‌తో ఇక్కట్లు..

ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్‌తో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. వ్యవసాయానికి సంబంధించి ప్రస్తుతం అన్ని ఆన్‌లైన్‌ యాప్‌లతో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది.

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సజ్జనార్

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సజ్జనార్

ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీపీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. వినాయక నిమజ్జనోత్సవాలు, శోభాయాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా సీపీ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి