• Home » Hyderabad City Police

Hyderabad City Police

CP Sajjanar: సీపీ సజ్జనార్‌ హెచ్చరిక.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

CP Sajjanar: సీపీ సజ్జనార్‌ హెచ్చరిక.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

చేతిలో సెల్‌ఫోన్‌, చెవిలో ఇయర్‌ఫోన్‌ పెట్టుకొని పాటలు వింటూ డ్రైవింగ్‌ చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వాహనదారులను హెచ్చరించారు.

Vishwanath Chennappa Sajjanar: సీపీ వార్నింగ్.. తప్పుచేసే అధికారులు, సిబ్బందిపై చర్యలుంటాయ్

Vishwanath Chennappa Sajjanar: సీపీ వార్నింగ్.. తప్పుచేసే అధికారులు, సిబ్బందిపై చర్యలుంటాయ్

విధినిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచే సిబ్బందిని ప్రోత్సహిస్తామని, తప్పు చేస్తే సహించబోమని వారిపై చర్యలుంటాయని నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా సోమవారం మాదన్నపేట పోలీస్ స్టేషన్‌ను సీపీ ఆకస్మిక తనిఖీ చేశారు.

Madannapet Murder Case: వీడిన బాలిక హత్య మిస్టరీ.. నిందితులుగా తేలిన మేనమామ, అత్త

Madannapet Murder Case: వీడిన బాలిక హత్య మిస్టరీ.. నిందితులుగా తేలిన మేనమామ, అత్త

బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు పోలీసులు. బాలిక ఆచూకీ కోసం సీసీ కెమెరాలు, ప్రధాన రహదారులను పరిశీలించామని చెప్పారు.

Hyderabad Suicide Case: పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య

Hyderabad Suicide Case: పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పింకీ(17) ఆత్మహత్యకు పాల్పడింది. పింకీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Mother Killed by Daughter: టాబ్లెట్‌లు వేసుకోలేదని తల్లిని రాడ్డుతో కొట్టి...

Mother Killed by Daughter: టాబ్లెట్‌లు వేసుకోలేదని తల్లిని రాడ్డుతో కొట్టి...

ఎస్సార్ నగర్‌లో ఓ కూతురు తన తల్లి టాబ్లెట్‌‌లు వేసుకోలేదని రాడ్డుతో కొట్టి చంపింది. మృతి చెందిన తల్లి వయసు 90 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Hyderabad Ganja Seized: అబ్దుల్లాపూర్ మె‌ట్‌లో రూ. 6 కోట్ల గంజాయి పట్టివేత..

Hyderabad Ganja Seized: అబ్దుల్లాపూర్ మె‌ట్‌లో రూ. 6 కోట్ల గంజాయి పట్టివేత..

అబ్దుల్లాపూర్ మెట్‌లో భారీగా గంజాయిను పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్టు, కొత్తగూడ వద్ద తనిఖీ చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

Miss World at Bathukamma: మహా బతుకమ్మ వేడుకల్లో.. మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు

Miss World at Bathukamma: మహా బతుకమ్మ వేడుకల్లో.. మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు

తెలంగాణ బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సాధించి.. చరిత్ర సృష్టించాయి.

CM Revanth Reddy: బతుకమ్మకుంట ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: బతుకమ్మకుంట ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 2 సెంటిమీటర్ల వర్షాన్ని తట్టుకునే విధంగా గత పాలకులు హైదరాబాద్ స్ట్రక్చర్ నిర్మాణం చేశారని తెలిపారు.

Moosi River Over flows: మూసీ ఉగ్రరూపం.. హైదరాబాద్ అతలాకుతలం..

Moosi River Over flows: మూసీ ఉగ్రరూపం.. హైదరాబాద్ అతలాకుతలం..

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ఉద్ధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీటి మునిగింది. దీంతో పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

Hydra On Moosi River Floods: హైదరాబాద్‌ను ముంచెత్తిన మూసీ.. హైడ్రా హై అలర్ట్

Hydra On Moosi River Floods: హైదరాబాద్‌ను ముంచెత్తిన మూసీ.. హైడ్రా హై అలర్ట్

నగరంలో మూసీ నది ప్రవాహిస్తున్న ఉద్ధృతికి చాల ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి