Home » High Court
ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
విద్యార్థులకు కనీస హాజరు 65ు ఉండాల్సిందేనని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
తెలంగాణలో సివిల్ జడ్జిల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజన్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
తన పరిధిలోకి వచ్చే మెడికల్ కాలేజీలపై జరిమానా విధించే అధికారం కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి ఉంటుందా’’ అని హైకోర్టు ప్రశ్నించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వేనంబర్లు 181, 182, 194, 195లలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సస్పెన్షన్‌కు గురవుతారని పోలీసులను హైకోర్టు హెచ్చరించింది.
రాష్ట్రంలో పరువు హత్యలు పెరుగుతన్నాయని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. కడలూరులో మృతిచెందిన కళాశాల విద్యార్థి జయసూర్య తండ్రి ఎం.మురుగన్ హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్‌లో తన కుమారుడి మృతిపట్ల అనుమానం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని అగౌరవ పర్చడంతోపాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నమోదైన బహుళ కేసుల విచారణపై హైకోర్టు స్టే విధించింది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టానికి విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణల కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది.
జిల్లా విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం.. ఒకరికి శాపమైంది. డీఎస్సీ 2024లో హిందీ పండిట్ విభాగంలో 35 పోస్టులను భర్తీ చేశారు.
FIR For Feeding Pigeons: హైకోర్టు ఆదేశాల ప్రకారం.. పబ్లిక్, చారిత్రక ప్రదేశాల్లో పావురాలకు తిండిపెట్టడం నిషేధం. పావురాల కారణంగా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.