Home » Health
తియ్యగా ఉండే సీతాఫలాన్ని మధుమేహం ఉన్నవారు తినవచ్చా? ఎంత మోతాదులో తీసుకోవాలి? రక్తంలో చక్కెర స్థాయిలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..
జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు కనిపించగానే చాలామంది దాన్ని సాధారణ వైరల్ జ్వరంగా భావిస్తుంటారు. అయితే ఇవే లక్షణాలు ఫ్లూలోనూ కనిపించవచ్చు.
నడక, శ్వాస.. కలగలిసి...సోషల్ మీడియాలో ఈమధ్య ‘తాయ్ చి వాకింగ్’ రీల్సూ, వీడియోలూ బాగా ట్రెండ్ అవుతున్నాయి.
చిన్నారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్‌ఫెనిరమైన్ మేలియేట్, ఫినైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ అనే రెండు రసాయనాలతో కూడిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందుల తయారీ, విక్రయాలు, పంపిణీపై ఆంక్షలు విధించింది. నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ మందులను ఉపయోగించరాదని స్పష్టం చేసింది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రితోపాటు సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రిలో న్యూరో కేర్.. డోంట్ కేర్.. అన్న చందంగా మారింది.
పాఠశాలలోని విద్యార్థుల అంగవైకల్యాన్ని ముందే గుర్తించేందుకు కేంద్ర విద్యాశాఖ రూపొందించిన ప్రశస్త్ యాప్ విద్యార్థులకు అండగా నిలువనుంది.
కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ నగరం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయి.
ఒంటరితనం కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నేటికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మహాకష్టంగా మారింది. అలానే అకస్మాత్తుగా జరిగే వివిధ రకాల ప్రమాదాలతో జీవితాలు చీకటిమయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది వివిధ రకాల బీమా పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.