Home » Health
76 ఏళ్ల వయసులోనూ ప్రధాని మోదీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. ఇందుకోసం ఆయన ఫాలో అవుతున్న డైట్ ప్లాన్ ఏంటో తెలుసా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన ఒక సూపర్ మార్కెట్‌లో అన్ని నిత్యావసర సరుకులతో పాటు తృణ ధాన్యాలు అమ్మకానికి ఉన్నాయి. ఏడాది క్రితం వరకు మిల్లెట్ల అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండేవి.
రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో.. ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం(సెప్టెంబరు 17) సందర్భంగా మంత్రి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పుట్టగొడుగులు తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందా? గౌట్ ఉన్నవారు పుట్టగొడుగులు తినొచ్చా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
కండరాల అభివృద్ధి కోసం చేసే స్క్వాట్స్ వ్యాయామంలో ఈ ఏడు తప్పులను చాలామంది చేస్తుంటారు. వీటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం రండి!
బరువు తగ్గేందుకు ఉపయోగించే GLP-1 మందుల వాడకం ఇటీవల పెరుగుతోంది. అయితే ఈ మందులు వాడే పురుషుల్లో, ముఖ్యంగా జన్యుపరంగా బట్టతల వచ్చే అవకాశం ఉన్నవారిలో జుట్టు రాలే ప్రమాదం కొంత పెరగవచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది.
వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, స్క్రబ్‌టైపస్, టైఫాయిడ్, నీరు-ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటిని ఓ చిన్న వెల్లుల్లి దూరం చేయగలదా? రక్తనాళ వ్యవస్థను అది బలోపేతం చేస్తుందా.? పూర్తి కథనం మీకోసం..
రోడ్డు ప్రమాదం జరిగినా.. అనుకోకుండా అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించే ముందు ఇచ్చే ప్రాథమిక సహాయమే ప్రథమ చికిత్స.
రాష్ట్రంలో ఆరోగ్య రంగం మరింత బలోపేతం కానుంది. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు.. వ్యాధులను తొలి దశలోనే గుర్తించి, నియంత్రించేందుకు రూ.249.5 కోట్లతో పూర్తిచేసిన 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధమయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.