• Home » Haryana

Haryana

Air Hostess: ఎయిర్‌హోస్టేస్‌పై దారుణం.. వెంటిలేటర్ మీద ఉన్నా ఆగని వేధింపులు

Air Hostess: ఎయిర్‌హోస్టేస్‌పై దారుణం.. వెంటిలేటర్ మీద ఉన్నా ఆగని వేధింపులు

ఆస్పత్రి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ మీద జాలి పడాల్సింది పోయి.. దారుణంగా ప్రవర్తించారు. కామంతో కళ్లు మూసుకుపోయి.. పేషెంట్ అని జాలి కూడా చూపకుండా.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..

PM Modi: సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన మోదీ.. వీరాభిమాని శపథం నెరవేర్చిన ప్రధాని

PM Modi: సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన మోదీ.. వీరాభిమాని శపథం నెరవేర్చిన ప్రధాని

ఎంతోకాలంగా ఎదురుచూసిన విలువైన క్షణాలు కళ్ల ముందుకు వచ్చినప్పుడు కలిగే ఆనందం, భావోద్వేగం మాటలకు అందదు. ఆ తృప్తికి మించిన తృప్తి ఇక జీవితంలో ఉండదనే అనుభూతి కలుగుతుంది. అలాంటి భావోద్వేగ ఘటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు జరిపిన హర్యానా పర్యటనలో చోటుచేసుకుంది.

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

ముస్లింలపై అంత ప్రేముంటే పార్టీ అధ్యక్షుడి పదవి ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని మోదీ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం టిక్కెట్లు వారికే ఇచ్చి, వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసి ఉండేవారు కాదా అని నిలదీశారు.

Girl Friend: లవర్ కోసం పెద్ద సాహసమే చేశాడు.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు

Girl Friend: లవర్ కోసం పెద్ద సాహసమే చేశాడు.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు

ప్రేమికురాలి కోసం ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. మరి కాసేపట్లో వారి ప్లాన్ సక్సెస్ అవుతుందని భావిస్తుండగా.. ఊహించని షాక్ తగిలింది. అడ్డంగా బుక్కయ్యారు లవర్స్ ఇద్దరు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

లవర్‌తో పట్టుబడ్డ భార్య.. నిలదీస్తే.. నీకు నేవీ ఆఫీసర్ గతే పడుతుందంటూ

లవర్‌తో పట్టుబడ్డ భార్య.. నిలదీస్తే.. నీకు నేవీ ఆఫీసర్ గతే పడుతుందంటూ

మీరట్‌లో నేవీ ఆఫీసర్ మర్డర్ కేసు దేశంలో సంచలనం సృష్టించింది. దాంతో పాటు మరో కొత్త సమస్యను కూడా తెర మీదకు తెచ్చినట్లు అర్థం అవుతోంది. వివాహేర బంధంలో ఉన్న వారు ఇప్పుడు మీరట్ దారుణాన్ని వాడుకుంటున్నారా. వివాహేతర బంధం గురించి భాగస్వామి ప్రశ్నిస్తే.. మీకు కూడా మీరట్ అధికారి గతే పట్టాలా అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆ వివరాలు..

Fighter Jet Crash: అయ్యో పాపం.. పది రోజుల క్రితమే నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే

Fighter Jet Crash: అయ్యో పాపం.. పది రోజుల క్రితమే నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే

కలలు కన్న ఉద్యోగం సాధించాడు.. జీవితంలో సెటిల్ అయ్యాడని భావించిన తల్లిదండ్రులు అతడికి వివాహం నిశ్చియించారు. పది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది.. మరి కొద్ది నెలల్లో పెళ్లి. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఫైటర్ జెట్ కుప్పకూలిన ప్రమాదంలో కన్నుమూశాడా యువకుడు. ఆ వివరాలు..

Supreme Court: అరెస్టుల్లో పోలీసులు హద్దులు దాటొద్దు

Supreme Court: అరెస్టుల్లో పోలీసులు హద్దులు దాటొద్దు

అరెస్టుల సమయంలో పోలీసులు హద్దులు దాటొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత డీజీపీలదని తెలిపింది

భార్యతో వివాహేతర బంధం.. బతికుండగానే పాతి పెట్టాడు

భార్యతో వివాహేతర బంధం.. బతికుండగానే పాతి పెట్టాడు

అద్దెకు వచ్చిన వ్యక్తి.. తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్న వ్యక్తి.. దారుణానికి ఒడిగట్టాడు. తన భార్యతో రిలేషన్‌ పెట్టుకున్న వ్యక్తిని బతికుండగానే పూడ్చి పెట్టాడు.

Viral Video: అందరూ చూస్తుండగా భర్తను చావగొట్టిన లేడీ బాక్సర్

Viral Video: అందరూ చూస్తుండగా భర్తను చావగొట్టిన లేడీ బాక్సర్

ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. వారిని ఓ గదిలో కూర్చోబెట్టారు. అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. భార్యకు కోపం వచ్చింది. భర్తపై దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: పట్టపగలే బీజేపీ నేత దారుణ హత్య.. కారణమిదే..

Viral Video: పట్టపగలే బీజేపీ నేత దారుణ హత్య.. కారణమిదే..

ఓ వ్యక్తి తన అత్త భూమిని కొనుగోలు చేశాడని అతనిపై కక్ష్య గట్టాడు. ఆ క్రమంలోనే వారిద్దరికీ మాటా మాట పెరిగి గొడవ పడే స్థాయికి చేరింది. చివరకు ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి హత్య చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి