• Home » Harish Rao

Harish Rao

Harish Rao: మీ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం!

Harish Rao: మీ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం!

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ (బీఏఎస్‌) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

BRS MLA Harish Rao: భూములు హెచ్‌సీయూవే

BRS MLA Harish Rao: భూములు హెచ్‌సీయూవే

హరీశ్‌రావు, కంచగచ్చిబౌలి భూముల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసం చేసిందని ఆరోపించారు. చెట్లు నరికినందుకు వన్యప్రాణులు చనిపోవడం, అటవీ శాఖ నిర్లక్ష్యం వంటి అంశాలు తీసుకు వచ్చి, రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు

Harish Rao: కాళేశ్వరంపై ప్రభుత్వం చిన్నచూపు

Harish Rao: కాళేశ్వరంపై ప్రభుత్వం చిన్నచూపు

కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao: రేవంత్‌రెడ్డి విధ్వంసాన్ని ఆపరేం?

Harish Rao: రేవంత్‌రెడ్డి విధ్వంసాన్ని ఆపరేం?

రేవంత్‌ రెడ్డి వైఖరి కారణంగా కంచ గచ్చిబౌలిలోని వందల ఎకరాల్లో విధ్వంసం జరిగిందని, నెమళ్లు సహా ఇతర పక్షులు, జంతువులు తమ ఆవాసాలు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao: సీఎంగారూ.. రంజాన్‌ తోఫాలు ఏవండీ..

Harish Rao: సీఎంగారూ.. రంజాన్‌ తోఫాలు ఏవండీ..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు కనీసం రంజాన్‌ తోఫాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని మాజీమంత్రి తన్నీరు హరీష్‏రావు విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహిళలకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు రంజాన్‌ తోఫాలు కూడా ఇవ్వలేదన్నారు.

Aadi Srinivas: హరీశ్‌రావుపై చర్యలు తీసుకోండి

Aadi Srinivas: హరీశ్‌రావుపై చర్యలు తీసుకోండి

నిబంధనలను ఉల్లంఘించి శాసనసభలో ఫొటోలు తీసి, మీడియాకు పంపిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని గురువారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కోరారు.

Harish Rao: సీడబ్ల్యూసీ లేఖ చూపిస్తే క్షమాపణ చెప్తారా ?

Harish Rao: సీడబ్ల్యూసీ లేఖ చూపిస్తే క్షమాపణ చెప్తారా ?

సీడబ్ల్యూసీ అలా చెప్పలేదన్న ఉత్తమ్‌ మాటలు నిజమైతే తానే క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా సభలో, ఆ తర్వాత ఆయా అంశాలపై అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద హరీశ్‌రావు మాట్లాడారు.

Harish Rao: కోర్టులో అంశం.. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి తీర్పు

Harish Rao: కోర్టులో అంశం.. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి తీర్పు

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శాసనసభలో మాట్లాడడాన్ని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై అసెంబ్లీలో మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

Harish Rao: గజ్వేల్‌పై రేవంత్‌ది సవతితల్లి ప్రేమ

Harish Rao: గజ్వేల్‌పై రేవంత్‌ది సవతితల్లి ప్రేమ

మాజీ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్ నియోజకవర్గంపై తన విమర్శలు వ్యక్తం చేస్తూ, కేసీఆర్‌కు కన్నతల్లి ప్రేమ ఉందని, రేవంత్‌రెడ్డికి మాత్రం సవతితల్లి ప్రేమ ఉన్నదని అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి చేసిన దీక్షను సత్యమా లేక నటనా? అంటూ ప్రశ్నించారు.

Harish Rao: కాంగ్రెస్‌వన్నీ బోగస్‌ మాటలే

Harish Rao: కాంగ్రెస్‌వన్నీ బోగస్‌ మాటలే

రెండు లక్షల రుణమాఫీ, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన రాష్ట్ర సర్కార్‌ మాట తప్పిందని, కాంగ్రెస్‌ చెప్పేవన్నీ బోగస్‌ మాటలేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి