Home » Harbhajan Singh
క్రికెట్ ప్రియులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.
అబుదాబి టీ10 లీగ్‌లో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రత్యర్థి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ బౌలర్ దహానీకి భజ్జీ షేక్‌హ్యాండ్ ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది.
సౌతాఫ్రికాతో టీమిండియా తొలి టెస్ట్ ఓడిపోవడంపై మాజీ స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. టెస్టు క్రికెట్‌ను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్వదేశంలోనే ఛేదించలేకపోవడం ఏంటని ప్రశ్నించాడు.
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.
హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన వీడియోను మళ్లీ రిలీజ్ చేసినందుకు లలిత్ మోదీ, మైఖ్లార్క్‌పై శ్రీశాంత్ భార్య ఫైరైపోయారు. ఇది అమానవీయం, కర్కశం అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారత జట్టు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌లో టీమిండియాను ఓటమి బారి నుంచి కాపాడలేకపోయిన పేసుగుర్రం.. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ పని పట్టాలని చూస్తున్నాడు.
Harbhajan Singh: భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్‌లతో ఫేమ్ సంపాదించుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఇంగ్లండ్‌పై సెంచరీతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ తన ముద్ర వేశాడు. అతడి నాక్‌పై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ దొంగ ఉన్నాడని.. అతడే భారత జట్టు అంతర్గత అంశాలు బయటపెడుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.
భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ 2008 మంకీ గేట్ వివాదంలో పాత్రధారులు. జాతి విద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో రగిలిన ఈ వివాదం ఇద్దరి కెరీర్‌లోనూ మాయని మచ్చగా నిలిచింది. మ్యాచ్ ఫీజులో కోత కూడా విధించారు. హర్భజన్, సైమండ్స్ శత్రువులుగా మారిపోయారు.
భారత్ ఆసిస్ పర్యటనలో ఉన్న సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ 2008 నాటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అంపైర్ గా ఉన్న స్టీవ్ బక్నర్ చూపిన పక్షపాత వైఖరిని మరోసారి గుర్తుచేస్తూ అతడి దుర్భుద్ధి ఎలా ఉండేదో తెలుపుతూ కొన్ని ఇన్సిడెంట్స్‌ను గుర్తుచేశాడు.