• Home » Gulf News

Gulf News

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు! గల్ఫ్ దేశాల అధినేతలకు ప్రధాని ఫోన్

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు! గల్ఫ్ దేశాల అధినేతలకు ప్రధాని ఫోన్

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు గల్ఫ్ దేశాల నేతలతో నేడు ఫోన్‌లో అక్కడి పరిస్థితులపై చర్చించారు.

గల్ఫ్‌లో ప్రార్థనా మందిరాల మూసివేత

గల్ఫ్‌లో ప్రార్థనా మందిరాల మూసివేత

ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా దుబాయి, అబుదాబీల్లో హిందూ దేవాలయాల్లో భక్తుల సందర్శనను నిరవధికంగా నిలిపివేశారు.

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి శ్రీనివాస్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి శ్రీనివాస్

ల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఎన్‌ఆర్‌ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

గల్ఫ్ టెన్షన్!

గల్ఫ్ టెన్షన్!

దుబాయ్, షార్జా, అబుదాబి, బహ్రెయిన్ తదితర దేశాలలో ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి వందల సంఖ్యలో తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రస్తుత యుద్ధ మేఘాల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందా అన్న ఆందోళన నెలకొంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 విదేశీ ఉద్యోగం పేరుతో యువకులకు టోకరా

విదేశీ ఉద్యోగం పేరుతో యువకులకు టోకరా

పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుద్యోగులే లక్ష్యంగా కేటుగాళ్లు పంజా విసిరారు. విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం అంటూ కలలు చూపించి, అమాయకుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. నర్సాపురం నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

TG Bharat On investors summit: నవ్యాంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టిలో భాగస్వామ్యం అందిస్తాం: గల్ఫ్ తెలుగు వైశ్యవ్యాపారవర్గాలు

TG Bharat On investors summit: నవ్యాంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టిలో భాగస్వామ్యం అందిస్తాం: గల్ఫ్ తెలుగు వైశ్యవ్యాపారవర్గాలు

నవ్యాంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిలో దుబాయి, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వైశ్య వ్యాపాస్థులు తమ వంతుగా పూర్తిగా సహకరిస్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు.

A Viral Selfie Video: బతికించండి మహాప్రభో.. సౌదీ ఎడారిలో భారతీయుడి వీడియో..

A Viral Selfie Video: బతికించండి మహాప్రభో.. సౌదీ ఎడారిలో భారతీయుడి వీడియో..

సౌదీ అరేబియా ఎడారిలో తన యజమాని(కపిల్) చేతిలో చిక్కుకుపోయిన ఒక భారతీయ కార్మికుడు సెల్ఫీ వీడియోలో తన దయనీయ స్థితిని తెలియజేశాడు. 'దయచేసి సహాయం చేయండి, లేదంటే నాకు చావే శరణ్యం' అని కన్నీరు పెట్టుకుంటూ ప్రధాని..

Harish Rao On Telangana Workers: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు.. హరీశ్‌రావు చర్యలు

Harish Rao On Telangana Workers: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు.. హరీశ్‌రావు చర్యలు

ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్‌లో మాట్లాడారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు. ఈ సందర్భంగా ఆందోళన పడవద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

Gulf News: సౌదీలో దారుణం.. ముగ్గురు చిన్నారులను చంపేసిన హైదరాబాదీ తల్లి..

Gulf News: సౌదీలో దారుణం.. ముగ్గురు చిన్నారులను చంపేసిన హైదరాబాదీ తల్లి..

సౌదీ అరేబియాలో ఒక హైదరాబాదీ మహిళ దారుణానికి పాల్పడింది. తన ముగ్గురు చిన్నారులను చంపి తాను కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి