• Home » Gulf News

Gulf News

Harish Rao On Telangana Workers: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు.. హరీశ్‌రావు చర్యలు

Harish Rao On Telangana Workers: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు.. హరీశ్‌రావు చర్యలు

ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్‌లో మాట్లాడారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు. ఈ సందర్భంగా ఆందోళన పడవద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

Gulf News: సౌదీలో దారుణం.. ముగ్గురు చిన్నారులను చంపేసిన హైదరాబాదీ తల్లి..

Gulf News: సౌదీలో దారుణం.. ముగ్గురు చిన్నారులను చంపేసిన హైదరాబాదీ తల్లి..

సౌదీ అరేబియాలో ఒక హైదరాబాదీ మహిళ దారుణానికి పాల్పడింది. తన ముగ్గురు చిన్నారులను చంపి తాను కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Gulf Countries: గల్ఫ్‌లో 45 వేల మంది తెలంగాణ కార్మికులు

Gulf Countries: గల్ఫ్‌లో 45 వేల మంది తెలంగాణ కార్మికులు

గల్ఫ్‌ దేశాల్లో 45 వేలకు పైగా తెలంగాణ కార్మికులు ఉన్నారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ తెలిపారు. విదేశాల్లోని వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి భద్రతకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

West Godavari Youth: దుబాయిలో ఏపీ యువకులకు కష్టాలు.. ఆంధ్రజ్యోతి కథనంతో సహాయం

West Godavari Youth: దుబాయిలో ఏపీ యువకులకు కష్టాలు.. ఆంధ్రజ్యోతి కథనంతో సహాయం

దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో  12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు.

Telugu Toast Masters Club in Riyadh: రియాధ్‌లో ‘ప్రేరణ’తో ప్రారంభమైన వ్యక్తిత్వ వికాస యాత్ర

Telugu Toast Masters Club in Riyadh: రియాధ్‌లో ‘ప్రేరణ’తో ప్రారంభమైన వ్యక్తిత్వ వికాస యాత్ర

తమ వృత్తుల్లో నైపుణ్యత, ప్రతిభ ఉన్నా సహాజంగా ఉండే మొహమాటం లేదా ఆత్మనూన్యత భావంతో అనేకమంది తెలుగు ప్రవాసీయులు ప్రదర్శించలేకపోతున్నారు. సంభాషణ విధానం అవతలి వ్యక్తిని ప్రభావితం చేస్తోంది, మాట్లాడే మనిషి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.

Congress Protest: ‘చలో వేల్పూర్‌’లో తీవ్ర ఉద్రిక్తత

Congress Protest: ‘చలో వేల్పూర్‌’లో తీవ్ర ఉద్రిక్తత

కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన చలో వేల్పూర్‌ కార్యక్రమం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

 Gulf Migration Issues: ఎడారి దేశంలో తడారిపోతున్న బతుకులు

Gulf Migration Issues: ఎడారి దేశంలో తడారిపోతున్న బతుకులు

స్థానికంగా ఉపాధి దొరకక దేశం కాని దేశాలకు వలసవెళ్తున్న జిల్లా వాసుల పరిస్థితి రోజురోజుకి అక్కడ ఇబ్బందికరంగా మారుతోంది. ఇక్కడ సరైన ఉపాధి లేక, వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేక గల్ఫ్‌ బాట పడుతున్న జిల్లా వాసులకు ఏజెంట్ల మోసాలు, అక్కడి చట్టాలు ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

తిరిగొస్తాం.. సాయం చేయండి

తిరిగొస్తాం.. సాయం చేయండి

ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని దుబాయ్‌కి వెళ్లిన వలస జీవుల కష్టాలు తీరడం లేదు. ఏజెంట్‌ చేతిలో మోసపోయి స్వదేశానికి తిరిగిరాకపోవడం, ప్రమాదాల్లో గాయపడటం, మరణించడం వంటి ఎన్నో విషాదాలు నేటికి చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ఇద్దరి మృతదేహాలు రేపు హైదరాబాద్‌కు

ఇద్దరి మృతదేహాలు రేపు హైదరాబాద్‌కు

దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దుబాయి నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు.

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసుల హత్య

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసుల హత్య

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసులను ఒక పాకిస్థానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు! కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి