Home » Gold Rate Today
యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెరుగుతుందన్న అంచనాలు, యూఎస్ బాండ్స్‌పై రాబడులు పెరగడంతో భారత్‌లో బంగారం ధరలు పడిపోతున్నాయి.
బంగారం ధరలు ఈ రోజు (బుధవారం) తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2070 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1900 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 1550 రూపాయలు తగ్గింది.
భారత్‌లో బంగారం ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెరుగుతుందన్న అంచనాలకు తోడు స్పాట్ గోల్డ్‌కు కూడా డిమాండ్ తగ్గడంతో బంగారం ధరలు పడిపోతున్నాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటు పెరగవచ్చన్న అంచనాతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర పతనం అవుతోంది. భారత్‌లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.
ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 160 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 150 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 150 రూపాయలు పెరిగింది.
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ పోతున్నాయి. రోజు (సోమవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,470 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1350 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 830 రూపాయలు తగ్గింది.
యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెరగవచ్చన్న అంచనాల నడుమ ఈ వారం పుత్తడి ధరలు మరింత తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రధాన నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ కెవిన్ మార్ష్ ప్రకటన నేపథ్యంలో యూఎస్ బాండ్స్ పుంజుకుని వచ్చే వారం బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
శనివారం బంగారం ధరలు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. శనివారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..