Share News

గోల్డ్ రేట్స్.. స్థిరంగా.. మీ నగరంలో ధరలు ఎంతంటే..

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:40 AM

భారత్‌లో నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ వారంలో ఇప్పటి వరకూ ధరల్లో కేవలం రూ.400 మేర మాత్రమే కోత పడింది.

గోల్డ్ రేట్స్.. స్థిరంగా.. మీ నగరంలో ధరలు ఎంతంటే..
Gold, Siver Rates on Oct 8

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ వారంలో ఇప్పటి వరకూ ధరల్లో కేవలం రూ.400 మేర మాత్రమే కోత పడింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,570గా ఉంది. ఆర్నమెంటల్ పసిడి రూ.1,37,100 వద్ద కదలాడుతోంది. కిలో వెండి ధర గత కొన్ని రోజులుగా రూ.2.45 లక్షల వద్ద స్థిరంగా ఉంది.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,49,570

₹1,37,100

₹1,12,180

నిజామాబాద్

₹1,49,570

₹1,37,100

₹1,12,180

ఖమ్మం

₹1,49,570

₹1,37,100

₹1,12,180


ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,49,570

₹1,37,100

₹1,12,180

విశాఖపట్నం

₹1,49,570

₹1,37,100

₹1,12,180

అమరావతి

₹1,49,570

₹1,37,100

₹1,12,180

కాకినాడ

₹1,49,570

₹1,37,100

₹1,12,180

తిరుపతి

₹1,49,570

₹1,37,100

₹1,12,180


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పుత్తడి ధరలు (10 గ్రాములు) ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,49,570

₹1,37,100

₹1,12,650

ముంబై

₹1,49,570

₹1,37,100

₹1,12,180

ఢిల్లీ

₹1,49,700

₹1,37,250

₹1,12,330

కోల్‌కతా

₹1,49,570

₹1,37,100

₹1,12,180

బెంగళూరు

₹1,49,570

₹1,37,100

₹1,12,180

కేరళ

₹1,49,570

₹1,37,100

₹1,12,180

పుణె

₹1,49,570

₹1,37,100

₹1,12,180

వడోదరా

₹1,49,600

₹1,37,150

₹1,12,230


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

రుణాలకు రె‘పోటు’

బ్యాంకుల బాదుడు షురూ

Updated Date - Oct 08 , 2026 | 10:50 AM