Share News

అంచనాలకు అందని ధరలు.. నేడు గోల్డ్ రేట్స్ ఎంత తగ్గాయంటే..

ABN , Publish Date - Oct 07 , 2026 | 10:53 AM

అంచనాలకు అందని రీతిలో మారుతున్న బంగారం ధరలు నేడు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో భారత్‌లో మేలిమి బంగారం ధర రూ.650 మేర తగ్గింది.

అంచనాలకు అందని ధరలు.. నేడు గోల్డ్ రేట్స్ ఎంత తగ్గాయంటే..
Gold, Silver Rates on Oct 7

ఇంటర్నెట్ డెస్క్: అంచనాలకు అందని రీతిలో మారుతున్న బంగారం ధరలు నేడు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో భారత్‌లో మేలిమి బంగారం ధర రూ.650 మేర తగ్గింది. వెండి ధర మాత్రం స్వల్ప ఒడిదుడుకులు మినహా స్థిరంగానే కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 మేర ఎగబాకింది. రూ.1,49,570కు చేరుకుంది. ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.600 మేర ఎగబాకి రూ.1,37,100కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది.


తెలంగాణ పట్టణాలు, నగరాల్లో పుత్తడి (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,49,570

₹1,37,100

₹1,12,180

నిజామాబాద్

₹1,49,570

₹1,37,100

₹1,12,180

ఖమ్మం

₹1,49,570

₹1,37,100

₹1,12,180


ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,49,570

₹1,37,100

₹1,12,180

విశాఖపట్నం

₹1,49,570

₹1,37,100

₹1,12,180

అమరావతి

₹1,49,570

₹1,37,100

₹1,12,180

కాకినాడ

₹1,49,570

₹1,37,100

₹1,12,180

తిరుపతి

₹1,49,570

₹1,37,100

₹1,12,180


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,49,570

₹1,37,100

₹1,12,650

ముంబై

₹1,49,570

₹1,37,100

₹1,12,180

ఢిల్లీ

₹1,49,700

₹1,37,250

₹1,12,330

కోల్‌కతా

₹1,49,570

₹1,37,100

₹1,12,180

బెంగళూరు

₹1,49,570

₹1,37,100

₹1,12,180

కేరళ

₹1,49,570

₹1,37,100

₹1,12,180

పుణె

₹1,49,570

₹1,37,100

₹1,12,180

వడోదరా

₹1,49,600

₹1,37,150

₹1,12,230


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

పెరిగిన ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు.. రెపో రేటును పెంచిన ఆర్బీఐ

రెండేళ్లలో మేడ్‌ ఇన్‌ ఇండియా విమానం

Updated Date - Oct 07 , 2026 | 11:12 AM