Share News

గోల్డ్ రేట్స్.. మీ నగరంలో ధరలను చెక్ చేసుకున్నారా?

ABN , Publish Date - Oct 06 , 2026 | 10:36 AM

భారత్‌లో ఈ వారం బంగారం ధరలు దాదాపుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి.

గోల్డ్ రేట్స్.. మీ నగరంలో ధరలను చెక్ చేసుకున్నారా?
Gold, Silver Rates on Oct 6

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఈ వారం బంగారం ధరలు దాదాపుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. రూ.1.5 లక్షలకు దిగువనే కదలాడుతున్నాయి. దేశంలో మేలిమి బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు స్వల్పంగా మాత్రమే తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,020గా ఉంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే కేవలం రూ.160ల మేర తగ్గింది. 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.150ల మేర తగ్గి రూ.1,36,600కు చేరుకుంది. వెండి మాత్రం మరింతగా తగ్గింది. కిలో వెండి ప్రస్తుతం రూ.2.35 లక్షలుగా ఉంది.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,49,020

₹1,36,600

₹1,11,770

నిజామాబాద్

₹1,49,020

₹1,36,600

₹1,11,770

ఖమ్మం

₹1,49,020

₹1,36,600

₹1,11,770


ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,49,020

₹1,36,600

₹1,11,770

విశాఖపట్నం

₹1,49,020

₹1,36,600

₹1,11,770

అమరావతి

₹1,49,020

₹1,36,600

₹1,11,770

కాకినాడ

₹1,49,020

₹1,36,600

₹1,11,770

తిరుపతి

₹1,49,020

₹1,36,600

₹1,11,770


భారత్‌లోని వివిధ నగరాల్లో పసిడి ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,49,020

₹1,36,600

₹1,12,200

ముంబై

₹1,49,020

₹1,36,600

₹1,11,770

ఢిల్లీ

₹1,49,170

₹1,36,750

₹1,11,920

కోల్‌కతా

₹1,49,020

₹1,36,600

₹1,11,770

బెంగళూరు

₹1,49,020

₹1,36,600

₹1,11,770

కేరళ

₹1,49,020

₹1,36,600

₹1,11,770

పుణె

₹1,49,020

₹1,36,600

₹1,11,770

వడోదరా

₹1,49,070

₹1,36,650

₹1,11,820


ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 06 , 2026 | 10:58 AM