మళ్లీ రూ.1.5 లక్షల దిగువకు పసిడి
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:57 AM
గత వారం భారత్‌లో బంగారం ధర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. వారం ప్రారంభంలోని ధరతో పోలిస్తే మాత్రం కేవలం రూ.350 మేర కోత పడింది.
ఇంటర్నెట్ డెస్క్: గత వారం భారత్‌లో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. వారం ప్రారంభంలోని ధరతో పోలిస్తే మేలిమి బంగారం ధరలో కేవలం రూ.350 మేర కోత పడింది. అంతర్జాతీయ అనిశ్చితులతో పాటు యూఎస్ ట్రెజరీ బాండ్స్‌పై రాబడులు పెరగడంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (అక్టోబర్ 4) 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,180గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,750కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది.
తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
నిజామాబాద్ | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
ఖమ్మం | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
విశాఖపట్నం | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
అమరావతి | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
కాకినాడ | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
తిరుపతి | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,12,350 |
ముంబై | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
ఢిల్లీ | ₹1,49,330 | ₹1,36,900 | ₹1,12,040 |
కోల్‌కతా | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
బెంగళూరు | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
కేరళ | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
పుణె | ₹1,49,180 | ₹1,36,750 | ₹1,11,890 |
వడోదరా | ₹1,49,230 | ₹1,36,800 | ₹1,11,940 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
క్రెడిట్ కార్డు చోరీతో నష్టం జరిగితే ఎలా?
ఆర్థిక ముప్పులపై సదా అప్రమత్తం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా