గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Oct 07 , 2026 | 07:01 AM
బంగారం ధరలు అంచనాలకు అందని రీతిలో మార్పులకు లోనవుతున్నాయి. ఈ వారం మొదట్లో స్థిరంగా ఉన్న ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు అంచనాలకు అందని రీతిలో మార్పులకు లోనవుతున్నాయి. ఈ వారం మొదట్లో స్థిరంగా ఉన్న ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. దేశంలో మేలిమి బంగారం ధర రూ.1000 మేర పెరిగి మరోసారి రూ.1.5 లక్షల మార్కును దాటింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,230గా ఉంది. ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,37,710కు చేరుకుంది. నగరంలో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.
తెలంగాణ పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
నిజామాబాద్ | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
ఖమ్మం | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పుత్తడి(10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
విశాఖపట్నం | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
అమరావతి | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
కాకినాడ | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
తిరుపతి | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,49,010 | ₹1,36,590 | ₹1,12,190 |
ముంబై | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
ఢిల్లీ | ₹1,50,380 | ₹1,37,860 | ₹1,12,830 |
కోల్‌కతా | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
బెంగళూరు | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
కేరళ | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
పుణె | ₹1,50,230 | ₹1,37,710 | ₹1,12,680 |
వడోదరా | ₹1,50,280 | ₹1,37,760 | ₹1,12,730 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం
ఏడాదికి ఒక్కసారే జీఎస్‌టీ రేట్ల సవరణ