పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట
ABN , Publish Date - Oct 09 , 2026 | 07:07 AM
పండుగ సీజన్‌లో గోల్డ్ కొనుగోలుదారులకు ఊరటనిచ్చేలా బంగారం ధరలు గత కొన్ని రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పండుగ సీజన్‌లో గోల్డ్ కొనుగోలుదారులకు ఊరటనిచ్చేలా బంగారం ధరలు గత కొన్ని రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. స్వల్ప మార్పులు మినహా దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,560గా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,37,090 వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి రూ.2,44,900 పలుకుతోంది.
తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
నిజామాబాద్ | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
ఖమ్మం | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
విశాఖపట్నం | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
అమరావతి | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
కాకినాడ | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
తిరుపతి | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పుత్తడి ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,640 |
ముంబై | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
ఢిల్లీ | ₹1,49,690 | ₹1,37,240 | ₹1,12,320 |
కోల్‌కతా | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
బెంగళూరు | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
కేరళ | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
పుణె | ₹1,49,560 | ₹1,37,090 | ₹1,12,170 |
వడోదరా | ₹1,49,590 | ₹1,37,140 | ₹1,12,220 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
ఎయిర్ ఇండియా ఇంధన సర్‌చార్జీల పెంపు
జీఎస్టీ సంస్కరణలు.. అరెస్ట్ అధికారాలకు కత్తెర