బంగారం ధరల్లో నో ఛేంజ్.. మీ నగరంలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Oct 06 , 2026 | 07:02 AM
భారత్‌లో ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మీ నగరంలో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి ధరలపై అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు అమితంగా ప్రభావం అధికంగా ఉంది. అయితే, ఈసారి ఫెడ్ వడ్డీ రేటు పెంపు ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. అదే జరిగితే పుత్తడి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,170గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,740 వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి రూ.2,44,900గా ఉంది.
తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
నిజామాబాద్ | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
ఖమ్మం | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
విశాఖపట్నం | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
అమరావతి | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
కాకినాడ | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
తిరుపతి | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
భారత్‌లోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,12,340 |
ముంబై | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
ఢిల్లీ | ₹1,49,320 | ₹1,36,890 | ₹1,12,030 |
కోల్‌కతా | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
బెంగళూరు | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
కేరళ | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
పుణె | ₹1,49,170 | ₹1,36,740 | ₹1,11,880 |
వడోదరా | ₹1,49,220 | ₹1,36,790 | ₹1,11,890 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన
దేశీ హాస్పిటల్స్‌పై విదేశీ పాగా