Home » Gold Rate Today
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఈ రోజు (శనివారం) బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 220 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 200 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 170 రూపాయలు పెరిగింది.
దేశంలో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత ఉండదన్న సంకేతాలతో పాటు డాలర్ మరింతగా బలపడటంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి.
ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంపై పది రూపాయల చొప్పున తగ్గింది.
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్‌లో గత రెండు రోజులుగా పసిడి ధరల్లో స్వల్ప స్థాయి మార్పులు మాత్రమే కనిపించాయి. ప్రస్తుతం వివిధ నగరాలు, పట్టణాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు (బుధవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24.. 22.. 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది.
ఈ రోజు(మంగళవారం) బంగారం ధరలు తగ్గాయి.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 160 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 150 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 120 రూపాయలు తగ్గింది.
పశ్చిమాసియా యుద్ధం ముగిసిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోయాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్స్‌ను పెంచదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో, ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మళ్లుతున్నారు. ఫలితంగా పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.