Gold Rate on Aug 31: బ్యాడ్ న్యూస్.. బంగారం ధరల్లో పెరుగుదల.. వివిధ నగరాల్లో నేటి రేట్స్ ఇవీ..
ABN , Publish Date - Aug 31 , 2025 | 07:00 AM
కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరి మీ నగరంలో నేటి పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,950గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.96,200గా ఉంది. ఇక 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.78,710కు పెరిగింది. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,21,000గా ఉంది.
వివిధ నగరాల్లో పసిడి(24కే, 22కే, 18కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,04,950; ₹96,200; ₹79,550
ముంబయి: ₹1,04,950; ₹96,200; ₹78,710
ఢిల్లీ: ₹1,05,100; ₹96,350; ₹78,840
కోల్‌కతా: ₹1,04,950; ₹96,200; ₹78,710
బెంగళూరు: ₹1,04,950; ₹96,200; ₹78,710
హైదరాబాద్: ₹1,04,950; ₹96,200; ₹78,710
కేరళ: ₹1,04,950; ₹96,200; ₹78,710
పుణె: ₹1,04,950; ₹96,200; ₹78,710
వడోదరా: ₹1,05,000; ₹96,250; ₹78,750
అహ్మదాబాద్: ₹1,05,000; ₹96,250; ₹78,750
వివిధ నగరాల్లో వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹1,31,000
ముంబయి: ₹1,21,000
ఢిల్లీ: ₹1,21,000
కోల్‌కతా: ₹1,21,000
బెంగళూరు: ₹1,21,000
హైదరాబాద్: ₹1,31,000
కేరళ: ₹1,31,000
పుణె: ₹1,21,000
వడోదరా: ₹1,21,000
అహ్మదాబాద్: ₹1,21,000
ఇవీ చదవండి:
క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తున్నారా
ఏఐ సరికొత్త కామధేనువు: ముఖేశ్ అంబానీ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి