Home » Gold Rate Today
దేశంలో బంగారం, వెండి ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి ధరలతో పోల్చినప్పుడు వీటిలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో సంకేతాలు నిలకడగా ఉండటంతో దేశీయంగా ధరలు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వీటి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు మళ్లీ లక్ష రూపాయల నుంచి దిగువకు వచ్చాయి. పెట్టుబడి అవకాశాలతోపాటు గోల్డ్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం నేటి ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్. నేడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి హైదరాబాద్ సహా నేడు వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాము.
బంగారం, వెండి ప్రియులకు నిజంగా శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే వీటి ధరలు పెద్ద ఎత్తున తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు ఎవరూ ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. దీంతో వీటి ధరల గురించి తెలిసిన సామాన్యులు షాక్ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
బంగారం (gold) ధర క్రమంగా మళ్లీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరువ అవుతోంది. ఇటీవల మళ్లీ లక్ష రూపాయలను దాటిన పది గ్రాముల బంగారం ధర ఈ రోజు మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జులై 23న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బంగారం, వెండి ధరలు తగ్గుతాయని చూస్తున్న వారికి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈరోజు (జూలై 21) నిన్నటి రేట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఏ మేరకు చేరుకున్నాయి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,330 రూపాయల దగ్గర..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,050 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,500 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
బంగారం (gold) ధర మళ్లీ లక్ష రూపాయలకు దగ్గరల్లో ట్రేడ్ అవుతోంది. గత వారంలో 98 వేలకు దగ్గర్లో ఉన్న పది గ్రాముల బంగారం ప్రస్తుతం తిరిగి లక్ష రూపాయలు చేరువ అయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జులై 17న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..