Home » Gold Price
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం ఉదయం కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం ఉదయం కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బంగారం ధరలు సోమవారం ఉదయం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు రెండో రోజూ పెరుగుదలను నమోదు చేశాయి. శనివారం ఉదయం 10 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,420 పెరిగి రూ.1,55,990కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,300 పెరిగి రూ.1,43,000గా ఉంది.
కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం పుంజుకున్నాయి. ఉదయం 10:30 గంటల సమయానికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,580 పెరిగి రూ.1,54,570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,450 పెరిగి రూ.1,41,700గా ఉంది.
కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,980గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,40,240కి చేరుకుంది.
బుధవారం పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం మళ్లీ తగ్గాయి. గురువారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.