స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:26 AM
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,030గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,24,690గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.1,89,900గా ఉంది.
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
వరంగల్ | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
నిజామాబాద్ | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
ఖమ్మం | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
విశాఖపట్నం | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
అమరావతి | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
కాకినాడ | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
తిరుపతి | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,040 |
ముంబై | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
ఢిల్లీ | ₹1,36,190 | ₹1,24,840 | ₹1,02,170 |
కోల్‌కతా | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
కేరళం | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
పుణె | ₹1,36,030 | ₹1,24,690 | ₹1,02,020 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!