Share News

పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Nov 13 , 2026 | 06:37 AM

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. శుక్రవారం కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,790గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,28,140గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.1,99,900గా ఉంది.


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,39,790

₹1,28,140

₹1,04,840

వరంగల్

₹1,39,790

₹1,28,140

₹1,04,840

నిజామాబాద్

₹1,39,790

₹1,28,140

₹1,04,840

ఖమ్మం

₹1,39,790

₹1,28,140

₹1,04,840

ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,39,790

₹1,28,140

₹1,04,840

విశాఖపట్నం

₹1,39,790

₹1,28,140

₹1,04,840

అమరావతి

₹1,39,790

₹1,28,140

₹1,04,840

కాకినాడ

₹1,39,790

₹1,28,140

₹1,04,840

తిరుపతి

₹1,39,790

₹1,28,140

₹1,04,840

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,39,790

₹1,28,140

₹1,04,890

ముంబై

₹1,39,790

₹1,28,140

₹1,04,840

ఢిల్లీ

₹1,39,940

₹1,28,340

₹1,04,990

కోల్‌కతా

₹1,39,790

₹1,28,140

₹1,04,840

కేరళం

₹1,39,790

₹1,28,140

₹1,04,840

పుణె

₹1,39,790

₹1,28,140

₹1,04,840


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 06:37 AM