విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ABN, Publish Date - Nov 12 , 2026 | 11:16 AM
విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య- 2026 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
విశాఖపట్నం, నవంబర్ 11: విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య-2026 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సు ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివిధ కళాకారుల బృందం ఘన స్వాగతం పలికింది. సీఐఐ సదస్సు ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ వీడియో ద్వారా వీక్షించండి.
Updated at - Nov 12 , 2026 | 11:22 AM