మరింతగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Nov 13 , 2026 | 10:24 AM
అంతర్జాతీయ కారణాలతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ కారణాలతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. అమెరికా డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచొచ్చనే అంచనాలతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,38,490గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ. 1310 తగ్గింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,26,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1200 తగ్గింది (Live Gold Rates).
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
వరంగల్ | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
నిజామాబాద్ | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
ఖమ్మం | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
Advertisement
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
విశాఖపట్నం | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
అమరావతి | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
కాకినాడ | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
తిరుపతి | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,900 |
ముంబై | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
ఢిల్లీ | ₹1,38,640 | ₹1,27,100 | ₹1,04,020 |
కోల్‌కతా | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
కేరళం | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
పుణె | ₹1,38,490 | ₹1,26,950 | ₹1,03,870 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!
న్యూజిలాండ్ ఓపెనర్ హాఫ్ సెంచరీ.. 15 ఓవర్లకు కివీస్ స్కోరు 75/2