Share News

మరింత కిందకు పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:00 AM

అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు ప్రతిరోజూ తగ్గుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మరింత కిందకు పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు ప్రతిరోజూ తగ్గుతూనే ఉన్నాయి. మంగళవారం కూడా తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,140గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ. 760 తగ్గింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,24,700గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.700 తగ్గింది (Live Gold Rates).


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,36,040

₹1,24,700

₹1,02,030

వరంగల్

₹1,36,040

₹1,24,700

₹1,02,030

నిజామాబాద్

₹1,36,040

₹1,24,700

₹1,02,030

ఖమ్మం

₹1,36,040

₹1,24,700

₹1,02,030

ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,36,040

₹1,24,700

₹1,02,030

విశాఖపట్నం

₹1,36,040

₹1,24,700

₹1,02,030

అమరావతి

₹1,36,040

₹1,24,700

₹1,02,030

కాకినాడ

₹1,36,040

₹1,24,700

₹1,02,030

తిరుపతి

₹1,36,040

₹1,24,700

₹1,02,030

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,36,040

₹1,24,700

₹1,02,050

ముంబై

₹1,36,040

₹1,24,700

₹1,02,030

ఢిల్లీ

₹1,36,200

₹1,24,850

₹1,02,180

కోల్‌కతా

₹1,36,040

₹1,24,700

₹1,02,030

కేరళం

₹1,36,040

₹1,24,700

₹1,02,030

పుణె

₹1,36,040

₹1,24,700

₹1,02,030

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..


అమెరికాలో టాప్ బ్యాంకులకు సాంకేతిక సమస్య.. ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం..

Updated Date - Nov 17 , 2026 | 12:03 PM