Share News

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గుతున్నాయ్..

ABN , Publish Date - Nov 16 , 2026 | 06:52 AM

అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ కారణాలతో కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం సోమవారం ఉదయం 6:30 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,610గా ఉంది.

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గుతున్నాయ్..
Gold and Silver Rates

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ కారణాలతో కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు (Gold and Silver Rates) తగ్గుతూ వస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం సోమవారం ఉదయం 6:30 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,610గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,26,140కి చేరుకుంది. ఇక, వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో ధర రూ.1,94,900 ఉండగా.. విజయవాడలో రూ.1,94,800 వద్ద కొనసాగుతోంది.


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,37,610

₹1,26,140

₹1,03,290

వరంగల్

₹1,37,610

₹1,26,140

₹1,03,290

నిజామాబాద్

₹1,37,610

₹1,26,140

₹1,03,290

ఖమ్మం

₹1,37,610

₹1,26,140

₹1,03,290


ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,37,610

₹1,26,140

₹1,03,210

విశాఖపట్నం

₹1,37,610

₹1,26,140

₹1,03,210

అమరావతి

₹1,37,610

₹1,26,140

₹1,03,210

కాకినాడ

₹1,37,610

₹1,26,140

₹1,03,210

తిరుపతి

₹1,37,610

₹1,26,140

₹1,03,210


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,37,610

₹1,26,140

₹1,03,290

ముంబై

₹1,37,610

₹1,26,140

₹1,03,210

ఢిల్లీ

₹1,37,760

₹1,26,290

₹1,03,360

కోల్‌కతా

₹1,37,610

₹1,26,140

₹1,03,210

కేరళం

₹1,37,610

₹1,26,140

₹1,03,210

పుణె

₹1,37,610

₹1,26,140

₹1,03,210


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలు కూడా చదవండి

ఏఐ వినియోగంపై త్వరలో మార్గదర్శకాలు

‘బేర్‌’ పట్టులో బులియన్‌ మార్కెట్‌

Updated Date - Nov 16 , 2026 | 06:54 AM