Share News

పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:19 AM

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. శనివారం కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,340గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,25,890గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.1,94,900గా ఉంది.


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,37,340

₹1,25,890

₹1,03,000

వరంగల్

₹1,37,340

₹1,25,890

₹1,03,000

నిజామాబాద్

₹1,37,340

₹1,25,890

₹1,03,000

ఖమ్మం

₹1,37,340

₹1,25,890

₹1,03,000

ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,37,340

₹1,25,890

₹1,03,000

విశాఖపట్నం

₹1,37,340

₹1,25,890

₹1,03,000

అమరావతి

₹1,37,340

₹1,25,890

₹1,03,000

కాకినాడ

₹1,37,340

₹1,25,890

₹1,03,000

తిరుపతి

₹1,37,340

₹1,25,890

₹1,03,000

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,38,480

₹1,26,940

₹1,03,890

ముంబై

₹1,37,340

₹1,25,890

₹1,03,000

ఢిల్లీ

₹1,37,490

₹1,26,040

₹1,03,150

కోల్‌కతా

₹1,37,340

₹1,25,890

₹1,03,000

కేరళం

₹1,37,340

₹1,25,890

₹1,03,000

పుణె

₹1,37,340

₹1,25,890

₹1,03,000


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

Updated Date - Nov 14 , 2026 | 06:19 AM