Home » Gold News
ఈ రోజు (గురువారం) బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 1100 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 900 రూపాయలు పెరిగింది.
ఈ రోజు (బుధవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1040 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 950 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 780 రూపాయలు తగ్గింది.
గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (మంగళవారం) పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 1100 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 900 రూపాయలు పెరిగింది.
ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 650 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 600 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 490 రూపాయలు తగ్గింది.
బంగారం ధరలు ఈ రోజు (శనివారం) స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,860 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 1700 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 1,390 రూపాయలు తగ్గింది.
దేశ వ్యాప్తంగా నిన్నటినుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు (శనివారం) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24.. 22..18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున పెరిగింది.
గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (శుక్రవారం) స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1310 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 980 రూపాయలు పెరిగింది.
బంగారం ధరలు ఈ రోజు (బుధవారం) తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2070 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1900 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 1550 రూపాయలు తగ్గింది.
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ పోతున్నాయి. రోజు (సోమవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,470 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1350 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 830 రూపాయలు తగ్గింది.
శుక్రవారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం రూ.3 వేలకు పైగానే తగ్గింది. వెండి కిలోకు రూ.5వేల మేర తగ్గింది.