కొండెక్కిన బంగారం.. ఒక్కరోజే రూ.3 వేలు పెరిగిన తులం ధర

ABN, Publish Date - Oct 17 , 2025 | 07:12 PM

ఊహించని విధంగా ఒక్క రోజే బంగారం ధర 3,700 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,35 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది.

పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కొనాలన్న ఆలోచన వస్తేనే భయపడాల్సినంతగా ధరలు పరుగులు తీస్తున్నాయి. ఊహించని విధంగా ఒక్క రోజే బంగారం ధర 3,700 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,35 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.


ఇవి చదవండి

దీపావళి సంబరాలు.. మార్కెట్ షెడ్యూల్ విడుదల చేసిన NSE, BSE

బీసీ బంద్‌కి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

Updated at - Oct 17 , 2025 | 07:12 PM