Home » Gold News
Gold Rates: నిన్న హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,580 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,450 దగ్గర ట్రేడ్ అయింది..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,190 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
Akshaya Tritiya 2025 Alternatives to Gold: అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే అభిప్రాయం అనేకమందిలో ఉంది. ప్రస్తుతం బంగారం ధరకు రెక్కలొచ్చి కొండెక్కి కూర్చోడంతో సామాన్య ప్రజలు ఎవరూ ఆ సాహసం చేయరు. కానీ, ఆ రోజున బంగారానికి బదులుగా ఈ వస్తువులను కొనుగోలు చేసినా అంతే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
భక్తులు దేవుడిని ఏదైనా కోరిక కోరుకోవడం, ఆ కోరిక తీరితే కానుకలు ఇస్తానని మొక్కుకోవడం సనాతన సంప్రదాయంలో పరిపాటి. కోరికలు తీరగానే భక్తులు తమ తాహతుకు తగిన విధంగా కానుకలు ఇస్తుంటారు. వాటిలో బంగారు అభరణాలు కూడా ఉంటాయి.
Today Gold And Silver Rate In Telugu: వారం క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం అందరిలో ఆసక్తి పెంచింది. ఇంకా కొంచెం తగ్గతే బంగారం కొనేద్దాం అని కొంతమంది అనుకున్నారు. అంతలోనే పెరగటం మొదలైంది. నిన్న హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,580 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,450 దగ్గర ట్రేడ్ అయింది
దేశంలో బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే తాజాగా మళ్లీ వీటి ధరలు భారీగా పెరిగాయి. ఎంతలా అంటే రెండు వేలు తక్కువ లక్ష రూపాయల స్థాయికి చేరుకున్నాయి.
Gold Purity: బంగారం కొనాలనుకున్నప్పుడు పుత్తడి స్వచ్ఛతను తెలుసుకోవడం ముఖ్యం. మీరు కొనే బంగారం నిజమైనదా కాదా తెలుసుకోవాలి.. లేకపోతే మోసం పోవడం ఖాయం.
అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్ఠాలకు చేరుతోంది... అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు.. అమెరికా, చైనా మధ్య అంతకంతకూ పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో, సురక్షితమని భావించి బంగారం, వెండిపైకి పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధర భగ్గుమంది.
To Day Gold Rate In Hyderabad: నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం హైదరాబాద్ నగరంలో 88,150 రూపాయల నుంచి 88,150 మధ్య ట్రేడ్ అయింది..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 96,170 నుంచి 96,310 రూపాయల మధ్య ట్రేడ్ అయింది.
Earning Money From Gold Articles: 21 గుళ్లలో దాదాపు 1000 కేజీల బంగారం నిరుపయోగంగా పడి ఉంది. ఆ బంగారం మొత్తం భక్తుల నుంచి కానుకలుగా వచ్చినదే. అలాంటి ఆ బంగారాన్ని డబ్బులు సంపాదించే మార్గంగా మలుచుకోవాలని ఆ 21 గుళ్లు భావించాయి.
Gold: తనిఖీల్లో భాగంగా కారులో భారీగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా కారు డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తరలిస్తున్న బంగారం 18 కేజీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీని విలువ ప్రస్తుతం రూ. 15 కోట్లకు పైగా ఉందని చెప్పారు.