Home » Gold News
లెబెనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 250 మంది చనిపోయినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మళ్లీ కుదేలయ్యాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం బుధవారం 24 క్యారెట్లపై 3,980 రూపాయలు.. 22 క్యారెట్లపై 3,650 రూపాయలు.. 18 క్యారెట్లపై 2,990 రూపాయలు పెరిగింది.
శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,50,920 దగ్గర.. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 1,38,340 దగ్గర.. 18 క్యారెట్స్ బంగారం ధర రూ.1,13,190 దగ్గర ట్రేడ్ అయింది.
యుద్ధం ప్రారంభం అవడానికి ముందు 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,90,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. యుద్ధం ప్రారంభం అవగానే ధరలు ఢమాల్ అని పడిపోయాయి.
గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,48,970 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,36,550 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర రూ.1,11,730 దగ్గర ట్రేడ్ అయింది.
నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పుంజుకోవడం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను డాలర్ ఆధారిత ఆస్తుల వైపు మళ్లించడంతో పసిడి ధరలు దిగివచ్చాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజే పసిడి ప్రియులకు షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిస్థితులు, పెరిగిన డిమాండ్ కారణంగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి.
ఈ రోజు నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల విషయంలో సెబీ ఒక కీలక మార్పును అమల్లోకి తెచ్చింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వద్ద ఉన్న బంగారం, వెండి విలువను లెక్కించే విధానంలో పారదర్శకతను పెంచడమే ఈ కొత్త నియమం ముఖ్య ఉద్దేశ్యం.
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల మోత నేరగాళ్లకు కలిసి వస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో దుండగులు చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలకు తెగబడుతున్నారు.
నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర 1,48,090 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర 1,35,750 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర 1,11,070 దగ్గర ట్రేడ్ అయింది.