• Home » Gas cylinder

Gas cylinder

కష్టాలకు చెక్.. అరలీటర్ నీళ్లతో 6 నెలలు గ్యాస్..

కష్టాలకు చెక్.. అరలీటర్ నీళ్లతో 6 నెలలు గ్యాస్..

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో బెంగళూరు, ముంబై, చెన్నైలోని 30 శాతం హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి.

యుద్ధం ఎఫెక్ట్.. ఎల్పీజీ కొరతతో మూతపడుతున్న హోటళ్లు..

యుద్ధం ఎఫెక్ట్.. ఎల్పీజీ కొరతతో మూతపడుతున్న హోటళ్లు..

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవటంతో బెంగళూరు, చెన్నై, ముంబైలలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నగరాల్లోని దాదాపు 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి.

ఎల్‌పీజీ బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు

ఎల్‌పీజీ బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు

దేశీయ గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు సంబంధించి నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక సిలెండర్ డెలివరీ తర్వాత మరొక సిలిండర్ బుక్ చేయడడానికి కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు కేంద్రం పెంచినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు

వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు

చమురు మార్కెటింగ్ సంస్థలు సామాన్యులకు షాక్ ఇస్తూ గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా? ఇలా చెక్ చేసుకోండి

సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా? ఇలా చెక్ చేసుకోండి

దేశంలో మెజారిటీ ప్రజలు వంట కోసం గ్యాస్ సిలిండర్‌నే వాడుతారు. అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే వాళ్లు పడే ఇబ్బంది మాటల్లో చెప్పలేం. సిలిండర్‌లో గ్యాస్ అయిపోతున్న విషయాన్ని కొన్ని చిట్కాలతో ముందుగానే తెలుసుకోవచ్చు.. అవేంటో చూద్దాం..

Gas Cylinder: శీతాకాలంలో గ్యాస్ సిలిండర్ దగ్గర జాగ్రత్త

Gas Cylinder: శీతాకాలంలో గ్యాస్ సిలిండర్ దగ్గర జాగ్రత్త

చలికాలంలో గ్యాస్ సిలిండర్ దగ్గర తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చలి వాతావరణం కారణంగా గ్యాస్ సిలిండర్ నుంచి వచ్చే రబ్బరు పైపులు గట్టిపడి చిట్లిపోయే అవకాశం ఉంది. అంతేకాదు..

LPG Gas Price November 2025: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..

LPG Gas Price November 2025: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..

నిత్యావసర వస్తువుల్లో చాలా కీలమైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. తదననుగుణంగా ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. నవంబర్ 1వ తేదీ నుంచి..

Pithapuram in  Gas Leak incident:  పిఠాపురంలో గ్యాస్ లీక్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Pithapuram in Gas Leak incident: పిఠాపురంలో గ్యాస్ లీక్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ఏపీలోని పిఠాపురంలో ఇవాళ(మంగళవారం) గ్యాస్ లీకైంది. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మల్లం గ్రామంలో మల్లె పాముల వీరనాగేశ్వరరావు ఇంట్లో గ్యాస్ లీకైంది. ఇంట్లో పని చేస్తోండగా అకస్మాత్తుగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి.

LPG Truck Blast: పేలిన లారీ గ్యాస్ సిలిండర్లు, కిలో మీటర్ల మేర శబ్దాలు, మంటలు

LPG Truck Blast: పేలిన లారీ గ్యాస్ సిలిండర్లు, కిలో మీటర్ల మేర శబ్దాలు, మంటలు

ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ట్యాంకర్ ఢీకొనడంతో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అనేక మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మంటలు, పేలుళ్ల శబ్దాలు కిలోమీటర్ల దూరం నుండి కనిపించాయి. వినిపించాయి.

LPG Price Hike October 2025: గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయ్..!

LPG Price Hike October 2025: గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయ్..!

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్వహిస్తున్న ఇంధన ధరల సాధారణ నెలవారీ సమీక్షలో భాగంగా ఈ నెల(అక్టోబర్ 1, 2025)న సవరణలు జరిగాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి