Home » Food
పాడైపోయిన కోడిగుడ్డు తింటే.. అనారోగ్యానికి గురవుతారు. అయితే కుళ్లిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కొన్నిసార్లు బయట తాజాగా కనిపించే వంకాయలు లోపల కుళ్ళిపోయి ఉండవచ్చు. కాబట్టి, వంకాయలు కొనేటప్పుడు ఈ తప్పు చేయకండి!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని సూపర్‌ఫుడ్‌లు అంటారు. అయితే, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఏలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బీసీ బాలుర వసతి గృహంలోని ఆహారం కలుషితమై 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా... శుక్రవారం 110 మంది హాజరయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు. అయితే, పురుషులు ఎక్కువగా మాంసం తింటారా? లేదా మహిళలు ఎక్కువగా తింటారా? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రోజుకు ఎన్ని గ్లాసుల పాలు తాగాలి? కాల్షియం లోపంతో బాధపడేవారు ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..
జొన్న రొట్టె, రాగి రొట్టె రెండింటిలోనూ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు మన కడుపు నిండినట్లు అనిపించేలా చేసి అనవసరమైన వాటిని తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తాయి.
గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, మార్కెట్‌లో నకిలీ గుడ్లను ఎలా గుర్తించాలో మీకు తెలుసా?
నేటి డిజిటల్ యుగంలో, చాలా మంది ఇంట్లో వంట చేయడం కంటే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. అయితే, కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ పార్శిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, అలా వేరే పార్శిల్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు ఎండుద్రాక్ష కంటే నల్ల ఎండుద్రాక్ష ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందా? ఈ విషయంపై ఆహార నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..