Home » Food
కొందరు వినూత్నమైన పద్ధతిలో, నోరూరించే రుచులతో సరికొత్త వంటకాలు చేస్తూ భోజన ప్రియులను ఆకట్టుకుంటుంటే.. మరికొందరు మాత్రం వంట చేయడంలో కొంచెం కూడా శుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తుంటారు. మరికొందరు మరీ అధ్వానంగా ప్రవర్తిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి..
తక్కువకే వస్తోందని ఓ వ్యక్తి రూ.20 ఖర్చు చేసి పనీర్ బ్రెడ్ పకోడీ కొన్నాడు. అయితే దాన్ని తినాలని చూడగా చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బ్రెడ్ మధ్యలోని పనీర్‌ను చూడగానే అతడికి అనుమానం కలిగింది. చివరకు ఏం జరిగిందో చూడండి..
Food Safety Officers Raids: హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం ఉక్కుపాదం మోపుతోంది.
ఓ వ్యక్తి వంట చేసే సమయంలో చివరగా దాని రుచి ఎలా (man tasted food) ఉందో చూసేందుకు టేస్ట్ చేశాడు. అయితే అందులో ఉప్పు తక్కువగా ఉందని గుర్తించాడు. దీంతో ఉప్పు తీసుకుని అందులో కలిపాడు. ఆ తర్వాత గరిటలోని ఆహారాన్ని రుచి చూస్తాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Hyderabad Restaurants: జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడుల్లో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ రెస్టారెంట్లలో దాడులు చేసిన సమయంలో కిచెన్‌లో పరిస్థితి చూసి ఫుడ్‌సేఫ్టీ అధికారులే అవక్కైన పరిస్థితి నెలకొంది. రోజుల తరపడి ఆహార పదర్ధాలు నిల్వ ఉండేందుకు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్‌లను ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు.
ఓ వ్యక్తి తోపుడు బండిపై మిరపకాయలు పెట్టుకుని విక్రయిస్తు్న్నాడు. అంతా వాటిని కేజీల లెక్కన విక్రయిస్తున్నాడని అనుకున్నారు. కానీ దగ్గరికి వెళ్లి చూడగా.. అతను చేస్తున్న నిర్వాకం ఖంగుతినిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
CM Chandrababu Naidu: సత్యసాయి జిల్లా సీకే పల్లి బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
రుతువులు మారే క్రమంలో మన శరీరంపై అనేక రకాల బ్యాక్టీరియాలు దాడి చేస్తూ ఉంటాయి. వీటి దాడులను ఎదుర్కోవటానికి శరీరానికి రోగనిరోధక శక్తి అవసరం. ఈ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో మనం తినే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి కొన్ని వంటలు ఎలా చేయాలో మనం తెలుసుకుందాం.
అన్నం ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే, ఎన్ని రోజులు నిల్వ చేయాలి? ఎన్నిసార్లు వేడి చేసుకుని తినాలో తెలుసా ? ఇలా నిల్వ చేసిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు..
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. పెళ్లికి హాజరైన వారంతా భోజనాల వద్దకు చేరుకున్నారు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. బోజనాలు చేసే సమయంలో వారు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..