• Home » Farmers

Farmers

‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్

‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్

తెలంగాణలో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ‘సర్’ ప్రక్రియను బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టం చేశారు.

నేను రైతు కుంటుంబం నుంచి వచ్చి బత్తాయి సాగు చేశా: మంత్రి కోమటిరెడ్డి

నేను రైతు కుంటుంబం నుంచి వచ్చి బత్తాయి సాగు చేశా: మంత్రి కోమటిరెడ్డి

రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది... గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల

వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల

తెలంగాణలో కోటీ యాభై లక్షల టన్నుల ధాన్యం పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 75 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై.. మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రైస్ మిల్లర్లతో కుమ్మకైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటానని సీఎం చెప్పారని..మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఆనం

పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఆనం

నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

రైతుల పేరుతో దుష్ప్రచారం చేయొద్దు.. కేటీఆర్‌కి.. ఆది శ్రీనివాస్ వార్నింగ్

రైతుల పేరుతో దుష్ప్రచారం చేయొద్దు.. కేటీఆర్‌కి.. ఆది శ్రీనివాస్ వార్నింగ్

మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్య‌వ‌సాయానికి మూడు గంట‌ల విద్యుత్ స‌రిపోతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్న‌ట్లుగా కేటీఆర్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఆ మాట ఎప్పుడు ఆన‌లేదని తేల్చిచెప్పారు.

Mango: మామిడి చెట్లను నరికేస్తున్న రైతులు

Mango: మామిడి చెట్లను నరికేస్తున్న రైతులు

ఏటా నష్టాలను మిగుల్చుతున్న మామిడి సాగు పట్ల రైతులు విరక్తి చెందుతున్నారు. నిరుత్సాహానికి లోనై మామిడి చెట్లను నరికేసి ఇతర పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు.

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో మంత్రి సంధ్యారాణి ప్రత్యేక కార్యక్రమాలు

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో మంత్రి సంధ్యారాణి ప్రత్యేక కార్యక్రమాలు

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి సంధ్యారాణి సాలూరులో పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఖరీఫ్-2026 సీజన్‌కు రైతులకు భారీ ఎత్తున రాయితీ విత్తనాల పంపిణీని ప్రారంభించారు.

మే 31 నుంచి ధవళేశ్వరం కాలువలకు నీటి విడుదల:  మంత్రి కందుల దుర్గేష్

మే 31 నుంచి ధవళేశ్వరం కాలువలకు నీటి విడుదల: మంత్రి కందుల దుర్గేష్

ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి