• Home » Education News

Education News

Spot Admissions For ESET: నేడు జేఎన్‌టీయూలో ఈసెట్‌ స్పాట్‌ అడ్మిషన్లు

Spot Admissions For ESET: నేడు జేఎన్‌టీయూలో ఈసెట్‌ స్పాట్‌ అడ్మిషన్లు

జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో నేరుగా బీటెక్‌, ఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశానికి నిర్వహించే ఈసెట్‌లో

B Srinivasarao: 2030 నాటికి వంద శాతం జీఈఆర్‌

B Srinivasarao: 2030 నాటికి వంద శాతం జీఈఆర్‌

రాష్ట్రంలో 2030 నాటికి వంద శాతం స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్‌ సాధిస్తామని సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు అన్నారు.

Earth Sciences University: కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీలో ఆగస్టు నుంచి  తరగతులు!

Earth Sciences University: కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీలో ఆగస్టు నుంచి తరగతులు!

దేశంలోనే మొదటి ఎర్త్‌ సైన్సెస్‌ (భూ విజ్ఞాన శాస్త్రం) యూనివర్సిటీని రాష్ట్ర ప్రభు త్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఏర్పాటు చేసింది.

Kapil Dev Quality Education; నాణ్యమైన విద్యతోనే ప్రపంచస్థాయి గుర్తింపు

Kapil Dev Quality Education; నాణ్యమైన విద్యతోనే ప్రపంచస్థాయి గుర్తింపు

నాణ్యమైన విద్యతోనే ప్రపంచ స్ధాయి గుర్తింపు వస్తుందని భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలంటే కష్టపడి చదవాలని సూచించారు.

Spot Admissions: 31న గురుకుల ఇంటర్‌ స్పాట్‌ అడ్మిషన్లు

Spot Admissions: 31న గురుకుల ఇంటర్‌ స్పాట్‌ అడ్మిషన్లు

గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్‌ కోర్సులకు సంబంధించిన సీట్లకు ఈ నెల 31న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు.

JNTU: 30న జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ పరీక్షల ఫలితాలు

JNTU: 30న జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ పరీక్షల ఫలితాలు

జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

IIT Bombay: సైబర్‌ సెక్యూరిటీ -  సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఐఐటీ బాంబే సర్టిఫికెట్‌ ప్రొగ్రామ్‌

IIT Bombay: సైబర్‌ సెక్యూరిటీ - సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఐఐటీ బాంబే సర్టిఫికెట్‌ ప్రొగ్రామ్‌

సైబర్‌ సెక్యూరిటీ - సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌పై ఐఐటీ బాంబే ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. పన్నెండు నెలల ఈ కోర్సును పూర్తిగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు.

NIRD Course:ఎన్‌ఐఆర్‌డీలో పీజీ డిప్లొమా

NIRD Course:ఎన్‌ఐఆర్‌డీలో పీజీ డిప్లొమా

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ - పంచాయతీరాజ్‌‘(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీటీడీఎమ్‌), ప్రోగ్రామ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్యలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతున్నారు.

IB Security Assistant Recruitment 2025: టెన్త్ పాసైనవారికి గోల్డెన్ ఛాన్స్.. IBలో 4900లకు పైగా జాబ్స్..!

IB Security Assistant Recruitment 2025: టెన్త్ పాసైనవారికి గోల్డెన్ ఛాన్స్.. IBలో 4900లకు పైగా జాబ్స్..!

ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారికి ఇది గొప్ప అవకాశం. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 17, 2025 దరఖాస్తు ఫారం సమర్పించడానికి చివరి తేదీ .

ICF Apprentice Recruitment 2025: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ జాబ్స్.. 1010 ఖాళీలు.. పది, ఐటీఐ పాసైతే చాలు..

ICF Apprentice Recruitment 2025: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ జాబ్స్.. 1010 ఖాళీలు.. పది, ఐటీఐ పాసైతే చాలు..

టెన్త్, ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులకు రైల్వేలో పనిచేసేందుకు గొప్ప ఛాన్స్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యువతకు రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. 1,000 మందికి పైగా ఈ నియామాకం కింద నియమించుకోనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి