Home » ED Notice
సాహితీ ఇన్‌ఫ్రా కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఆదివారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో ఈ సమన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈడీ విచారణకు A2 నిందితుడు సునీల్ యాదవ్ హాజరయ్యారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 11న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినట్లు అధికారులు ఫోన్ ద్వారా తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో A2 నిందితుడుసునీల్ యాదవ్‌కు ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో నటి నిధి అగర్వాల్‌కి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు( బుధవారం) ఈడీ ఆఫీస్‌లో విచారణకు ఆమె హాజరుకానున్నారు.
సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి.
బెట్టింగ్ యాప్‌ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. 29 మంది సినీ, సోషల్ మీడియా సెలబ్రిటీల మీద, నాలుగు కంపెనీల మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఈసీఐఆర్) నమోదు చేశారు.
కాకినాడ సీపోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్న కేసులో సోమవారం విచారణకు రావాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించినట్టు తెలిసింది.
కాకినాడ సీ పోర్టులో వాటాలు కొట్టేసిన కేసులోని మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దృష్టి సారించింది.