మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు..

ABN, Publish Date - Sep 18 , 2026 | 05:17 PM

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 11న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినట్లు అధికారులు ఫోన్ ద్వారా తెలిపారు.

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 11న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినట్లు అధికారులు ఫోన్ ద్వారా తెలిపారు. అయితే తనకు నోటీసులు అందలేదని అంబటి పేర్కొన్నారు. విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Updated at - Sep 18 , 2026 | 05:17 PM