• Home » East Godavari

East Godavari

అధిక లాభాల పేరుతో ఖాతాదారులకు టోకరా.. ఆల్మైటి జెనిసెస్ డైరెక్టర్ల అరెస్ట్

అధిక లాభాల పేరుతో ఖాతాదారులకు టోకరా.. ఆల్మైటి జెనిసెస్ డైరెక్టర్ల అరెస్ట్

అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసిన కాకినాడకు చెందిన ఆల్మైటి జెనిసెస్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఏపీలో మరో బోటు ప్రమాదం.. మత్స్యకారులకు తీవ్రగాయాలు..

ఏపీలో మరో బోటు ప్రమాదం.. మత్స్యకారులకు తీవ్రగాయాలు..

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మత్స్యకారుల బోటు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎల్లయ్యపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు.

యూట్యూబర్ రావణ్‌ ఫోన్‌లో విస్తుగొలిపే విషయాలు..

యూట్యూబర్ రావణ్‌ ఫోన్‌లో విస్తుగొలిపే విషయాలు..

యూట్యూబర్ జోసెఫ్‌ అలియాస్‌ రావణ్‌ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 2న కాకినాడ జిల్లా సర్పవరంలో రావణ్‌ను అరెస్ట్ చేసిన సమయంలో అతని మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి

కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి

కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మోకా లోవరాజు మృతి చెందాడు. కాట్రేనికోన గ్రామానికి చెందిన లోవరాజు గత రాత్రి బైక్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

టీటీడీ నకిలీ సిఫార్సు లేఖ కలకలం.. ఎమ్మెల్సీ రాజశేఖర్ ఫిర్యాదు

టీటీడీ నకిలీ సిఫార్సు లేఖ కలకలం.. ఎమ్మెల్సీ రాజశేఖర్ ఫిర్యాదు

టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరుతో నకిలీ టీటీడీ లేఖ కలకలం రేపుతోంది. టీటీడీ దర్శనం కోసం ఎమ్మెల్సీ లెటర్ హెడ్‌తో నకిలీ సిఫార్స్ లేఖ తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది.

తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు

తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు

కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.. పెంపుడు కుక్క మృతి

తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.. పెంపుడు కుక్క మృతి

తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనతో కేసు దర్యాప్తులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కనిపించని జ్ఞానేశ్వరి జాడ.. భర్త స్నేహితులపై పాప తల్లి అనుమానం

కనిపించని జ్ఞానేశ్వరి జాడ.. భర్త స్నేహితులపై పాప తల్లి అనుమానం

కాకినాడ జిల్లాలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఏడు రోజులు దాటినా చిన్నారి జాడ కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

గోదావరి కాలుష్యంపై పవన్ స్పందన అభినందనీయం: సోము వీర్రాజు

గోదావరి కాలుష్యంపై పవన్ స్పందన అభినందనీయం: సోము వీర్రాజు

గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరు అభినందనీయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోదావరిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఆంధ్రా పేపర్ మిల్, రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులకు షాకాజ్ నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించారన్నారు.

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం.. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం.. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం

పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం నేలకోట ప్రాంతంలో పెద్దపులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్నట్లు ధృవీకరించిన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి