అమ్మా..సారీ.. కన్నీళ్లు పెట్టిస్తున్న శివాని సూసైడ్ లెటర్

ABN, Publish Date - Jul 28 , 2026 | 11:48 AM

పోలవరం జిల్లాలోని రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులకు.. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్‌తో పాటు శివాని తరచూ ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్ లభ్యమయ్యాయి.

పోలవరం, జులై 28: జిల్లాలోని రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మొదట అనుమానాస్పద మృతికేసుగా నమోదు చేసిన పోలీసులకు.. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్‌తో పాటు శివాని తరచూ ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్ లభ్యమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Updated at - Jul 28 , 2026 | 11:53 AM