Home » Duddilla Sridhar Babu
అత్యధిక మందికి ఉపాధినిచ్చే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలంగాణ అన్ని రంగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుతూ.. అభివృద్ధిలో దూసుకుపోతోందని మం త్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమల స్థాపనలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ సత్తా ఏంటో, దానికున్న క్రేజ్ ఏంటో గత రెండు దఫాల దావోస్ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలతో, తాజాగా ముగిసిన బయోఏషియా సదస్సుతో ప్రపంచానికంతటికీ తెలిసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
బయో ఏషియా-2025 సదస్సుకు ప్రభుత్వం ఊహించిన దాని కంటే అధిక స్పందన వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బయో ఏషియా చరిత్రలో ఈ ఏడాది సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
పెళ్లి చేయాలంటే అటేడు తరాలు.. ఇటేడు తరాలు చూడాలని మన పెద్దలు చెబుతారు! అదే సింగపూర్‌లో అయితే.. అమ్మాయి, అబ్బాయి జన్యువుల స్ర్కీనింగ్ చేస్తారు. ఇద్దరికీ పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని ఆ పరీక్షలో తేలితేనే సంబంధం విషయంలో ముందుకెళ్తారు.
‘‘ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య ఫార్మా క్లస్టర్స్ అభివృద్ధి చేస్తున్నాం. వాటి ద్వారా 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.
అమెరికా కేంద్రంగా.. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో విస్తరించిన ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ ఆమ్జెన్.. తెలంగాణలో మరింత విస్తరించనుంది.
బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నిరుద్యోగ పట్టభద్రులకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్), శ్రీ సత్యసాయి సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డేటా ఇంజనీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉచిత శిక్షణ ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.