Home » Donald Trump
శాంతి ఒప్పందం కుదుర్చునేందుకు డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు చివరి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఈ భూమ్మీద లేకుండా పోతారని వార్నింగ్ ఇచ్చారు.
గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పోస్ట్ చేశారు.
గాజాలో శాంతి స్థాపన వైపు అడుగులు పడుతున్నాయి. శాంతి ఒప్పందానికి ముందుకు రావాలని, లేకుంటే నరకం చూపిస్తామన్న అమెరికా అధ్యక్షుడు...
హమాస్ శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. తాజాగా జరిగిన దాడిలో సుమారు ఆరుగురు కన్నుమూశారు.
హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా అమెరికాలో న్యాయపోరాటం ప్రారంభమైంది. వీసా ఫీజు పెంచే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదంటూ పలు సంస్థలు శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు హమాస్‌కు ఆదివారం సాయంత్రం వరకే సమయం ఉందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ తరువాత నరకం మొదలవుతుందని హెచ్చరించారు.
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ అయింది. కీలక బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. గత ఏడేళ్లలో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కోవడం ఇదే తొలిసారి.
అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేత సౌధాన్నివైట్ హౌస్ 24 క్యారెట్ల మేలిమి బంగారంతో అలంకరించనున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు...
డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. టారీఫ్‌లతో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అమెరికాలో బాగా బిజినెస్ జరిగే రంగాలను ఆయన టార్గెట్ చేస్తున్నారు. వాటిపై 100 శాతం టారీఫ్‌లు విధిస్తున్నారు.
నోబెల్ ప్రైజ్ కోసం డొనాల్డ్ ట్రంప్ తెగ ఆశపడుతున్న నేపథ్యంలో నోబెల్ కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. లాబీయింగ్‌కు దూరంగా నోబెల్ బహుమతి గ్రహీతల ఎంపిక కోసం ప్రయత్నిస్తామని వ్యాఖ్యానించింది.