• Home » Devotees

Devotees

Karthika Masam: చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట..

Karthika Masam: చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట..

పంచారామ క్షేత్రం పాలకొల్లలోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామి వారి మూలవిరాట్‌కు అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు దీపోత్సవాలు చేస్తున్నారు. కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారు.

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

Kartika Purnima: కోవెలలో కార్తీక దీప కాంతులు

Kartika Purnima: కోవెలలో కార్తీక దీప కాంతులు

కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాలు దీపాల కాంతుల్లో వెలిగిపోయాయి. మహిళలు భక్తి పారవశ్యంతో వెలిగించిన దివ్వెలతో కోవెలలు కార్తీక శోభను సంతరించుకున్నాయి.

Keesara: శివయ్యా...పాహిమాం!

Keesara: శివయ్యా...పాహిమాం!

హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభంకావడంతో భక్తులు పరమశివుడి సేవలో తరిస్తున్నారు. కార్తీక రెండో సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Kanipakam: వరసిద్ధుడి దర్శనానికి 3 గంటలు

Kanipakam: వరసిద్ధుడి దర్శనానికి 3 గంటలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు వరసిద్ధుడి ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.

వేంకటేశ్వర స్వామికి పూజలు

వేంకటేశ్వర స్వామికి పూజలు

నంద్యాల సంజీవనగర్‌ కోదండరామాలయంలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

TTD: పుష్పయాగం సందర్భంగా ఆ సేవలు రద్దు చేసిన టీటీడీ..

TTD: పుష్పయాగం సందర్భంగా ఆ సేవలు రద్దు చేసిన టీటీడీ..

పుష్పయాగం సందర్భంగా రెండో అర్చన, రెండో గంట, నైవేద్యాలను స్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామిని ఆలయ మాడవీధుల్లో ఊరిగేస్తారు.

Yadagirigutta: భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం

Yadagirigutta: భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రమైంది. కార్తీక మాసం రెండో రోజు, వారాంతపు సెలవుదినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు.

మహానందిలో సామూహిక అభిషేకం

మహానందిలో సామూహిక అభిషేకం

మహానందిలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల సందడి కొనసాగుతోంది.

మహానందిలో ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు

మహానందిలో ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు

కార్తీక మాసం పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు మహానంది క్షేత్రాన్ని సందర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి