• Home » Deputy CM Pavan Kalyan

Deputy CM Pavan Kalyan

తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి

తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి

గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని నిరంతరాయంగా అందించే సమగ్ర రక్షిత తాగునీటి పథకాల(సీపీడబ్ల్యూఎస్‌) నిర్వహణ, పర్యవేక్షణను పటిష్టపరచాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

పరవాడలో ‘ఫార్మా’ కాలుష్యంపై కొరడా!

పరవాడలో ‘ఫార్మా’ కాలుష్యంపై కొరడా!

ఫార్మా పరిశ్రమలు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా గెడ్డలు, చెరువుల్లోకి విడిచిపెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల ఫార్మా సిటీలోని పలు కంపెనీలు నాలుగు రోజుల క్రితం భారీ వర్షాలు కురిసినప్పుడు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు విడిచిపెట్టేశాయి.

జనసేనానితో వంగవీటి రాధా ఆత్మీయ భేటీ

జనసేనానితో వంగవీటి రాధా ఆత్మీయ భేటీ

జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

లోతట్టు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించండి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

లోతట్టు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించండి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

కాకినాడలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలెక్టర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ప్రాధాన్యమివ్వండి: పవన్‌

ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ప్రాధాన్యమివ్వండి: పవన్‌

భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు.

తుపాన్ వేళ అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

తుపాన్ వేళ అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

తుపాన్ ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు.

స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తానని స్పష్టం చేశారు.

రూ.240 కోట్ల నిధులపై సంబరాలు.. కూటమి నేతలకు దిష్టి తీసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

రూ.240 కోట్ల నిధులపై సంబరాలు.. కూటమి నేతలకు దిష్టి తీసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు నగర కార్పొరేషన్‌కు రూ.240 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

మా సమస్యలు పరిష్కరించాలి.. పవన్ కల్యాణ్‌కు సహారా ఫీల్డ్ వర్కర్స్ వినతి

మా సమస్యలు పరిష్కరించాలి.. పవన్ కల్యాణ్‌కు సహారా ఫీల్డ్ వర్కర్స్ వినతి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సహారా ఫీల్డ్ వర్కర్స్ అండ్ డిపాజిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం కలిశారు. పవన్ కాన్వాయ్ వద్దకు వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.

నేడు పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్‌

నేడు పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్‌

కేరళంలో చికిత్స అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి