Home » Delhi
సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించామని.. దిమాగీ నక్సల్స్ మాత్రం మిగిలారంటూ ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు.
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా 519 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఓ మహిళకు తెలియకుండా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన జవాన్ ఫొటోలు తీయడం కలకలం రేపింది. మహిళ సహా తోటి ప్రయాణికులు ఆ జవానును ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగించే ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో జరిగిన ఒక ఆహ్లాదకరమైన ఘట్టాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో దివ్యాంగులపై జోకులు వేసినందుకు హాస్యనటుడు సమయ్ రైనా, మరో నలుగురిపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
పంద్రాగస్టు వేడుకలకు సమాయత్తమవుతోన్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించే సమయంలో బాంబు దాడులకు పాల్పడతామని ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.
దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు.
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించినట్లు సమాచారం.