Home » Damodara Rajanarasimha
క్షయ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. రోగులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందన్నారు.
ఆసుపత్రులపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరిగిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొండేటి మల్లయ్య పేర్కొన్నారు. నల్లగొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మాదిగల సమష్టి కృషి, అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ సిద్ధాంతం, సీఎం రేవంత్‌రెడ్డి నిబద్ధత వల్లే రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల వర్గీకరణ జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలించడానికి వీలుగా కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో హెలీప్యాడ్ రానుంది. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆస్పత్రికి చేరుకునేందుకు స్కైవాక్ కూడా ఏర్పాటు కానుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నిర్మించనున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
నగరంలో కొత్తగా నిర్మించబోతున్న ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) ద్వారా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పది రోజులుగా నిలిచిపోయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు సోమవారం రాత్రి పునఃప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులతో సర్కారు జరిపిన చర్చలు సఫలం కావడంతో.. సేవలను యథావిధిగా కొనసాగించనున్నట్లు ఆస్పత్రులు ప్రకటించాయి.
మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
తరచూ ఔషధాల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ అంశంపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాలోనూ ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.